సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గా ఎన్ ఆర్ బాబు

0చూసినవారు
సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గా ఎన్ ఆర్ బాబు
తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గా రిటైర్డ్ బ్రిగేడియర్ ఎన్ ఆర్ బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిమెరలోని కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, మాజీ సైనికులు ఆయనను సన్మానించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం బ్రిగేడియర్ ఎన్ ఆర్ బాబు మాట్లాడుతూ, మాజీ సైనికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్