కొండాపూర్: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పీసీసీ అధ్యక్షుడు

58చూసినవారు
కొండాపూర్: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పీసీసీ అధ్యక్షుడు
కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని సంతోష్ నగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శనచార్యుల తల్లి అండాలమ్మ ఇటీవల మృతి చెందింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి వారి కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you