పయనీర్స్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి

878చూసినవారు
సంగారెడ్డి పయనీర్స్ పాఠశాల బస్సు చేర్యాల సమీపంలో లోయలోకి దూసుకెళ్లిన ఘటన అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఏఐఎస్‌ఎఫ్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి దత్తు రెడ్డి ఆరోపించారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని, విద్యార్థుల పూర్తి బాధ్యత పాఠశాల యాజమాన్యమే తీసుకోవాలని, ఘటనపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్