సంగారెడ్డి: సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

64చూసినవారు
సంగారెడ్డి: సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలుతున్న సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహబూబ్ ఖాన్ సంగారెడ్డి పట్టణ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహబూబ్ ఖాన్ మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్