పటాన్ చెరు: 20న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి

82చూసినవారు
పటాన్ చెరు: 20న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి
నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా అయ్యే నెల 20వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య కోరారు. పటాన్ చెరు లో బుధవారం ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరటం చేసి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్