రామచంద్రపురం: బస్తీ దవఖానకు 4 అంబులెన్సులు

1చూసినవారు
రామచంద్రపురం: బస్తీ దవఖానకు 4 అంబులెన్సులు
కొల్లూరు డబల్ బెడ్ రూమ్ కాలనీలోని బస్తీ దవాఖానాకు 4 అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల మంగళవారం తెలిపారు. అత్యవసర సమయాల్లో సేవలు అందించేందుకు టెక్నీషియన్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఈ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్