సంగారెడ్డి జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి

330చూసినవారు
సంగారెడ్డి జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి
సంగారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పాండుకు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మధ్యవర్తులు తక్కువ ధరకు జొన్నలు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్