కేసీఆర్ నోటీసుపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

0చూసినవారు
సంగారెడ్డి జిల్లా ఇర్గిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కక్ష సాధింపు చర్యగా నోటీసులు జారీ చేసినందుకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్