చక్రియాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రోళ్లపట్టి చిన్న అనసూయ శేఖర్ నామినేషన్

2చూసినవారు
చక్రియాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రోళ్లపట్టి చిన్న అనసూయ శేఖర్ నామినేషన్
చౌటకూర్ మండలం చక్రియాల గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా రోళ్లపట్టి చిన్న అనసూయ శేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, గ్రామ సేవకు అంకితమై తన వంతు సేవ చేయడానికి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె గ్రామ ప్రజల ఆశీస్సులతో గెలుపొంది, గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆమె నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్