సదాశివపేట: బిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

2చూసినవారు
సదాశివపేట: బిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణం అభివృద్ధి చెందిందని ఆ పార్టీ మున్సిపల్ ఇంచార్జి బిక్షపతి అన్నారు. గురువారం 13వ వార్డులో అభ్యర్థి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్డిఎఫ్ నిధులను రద్దు చేసిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సదాశివపేట అభివృద్ధిపై రాజకీయ చర్చకు దారితీశాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you