సదాశివపేట: ఘనంగా రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం

0చూసినవారు
సదాశివపేట: ఘనంగా రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం
సదాశివపేట మండలం నందికంది గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కల్యాణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు సాయినాథ్ పాల్గొన్నారు. ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అర్చకులు వేదమంత్రాలతో ఈ కల్యాణోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్