సదాశివపేట: లక్ష రూపాయలు అందించిన జగ్గారెడ్డి

6చూసినవారు
సదాశివపేట పట్టణంలో గురువారం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక సోడా బండి వద్ద ఆగారు. అక్కడి యజమానులతో మాట్లాడిన ఆయన, లక్ష రూపాయల పెట్టుబడి పెట్టినా గిరాకీ తక్కువగా ఉందని యజమాని ఆవేదన వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించి, లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్