ఏబీవీపీ సదాశివపేట పట్టణ అధ్యక్షునిగా కృష్ణను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కృష్ణ మాట్లాడుతూ తనకు పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.