సదాశివపేట: తమ్మలి సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా రమేష్

1చూసినవారు
సదాశివపేట: తమ్మలి సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా రమేష్
సదాశివపేట కు చెందిన రమేష్ తమ్మలి సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నియామక ఉత్తర్వులను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రామప్ప జారీ చేశారు. తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్