సదాశివపేట: మంచిననీటి సమస్య పరిష్కరించాలని వినతి

12చూసినవారు
సదాశివపేట: మంచిననీటి సమస్య పరిష్కరించాలని వినతి
సదాశివపేట మండలం ముబారక్ పూర్ గ్రామస్తులు తమ గ్రామం పక్కనుంచి వెళ్లే మంజీర నది సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామంలో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్