సదాశివపేట: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

3చూసినవారు
సదాశివపేట: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి
సదాశివపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం తనిఖీ చేసిన ఎంఈఓ శంకర్, విద్యార్థులకు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందించాలని, 10వ తరగతి విద్యార్థులను పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్