ప్రభుత్వ డిగ్రీ కళాశాల సదాశివపేట ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బంగ్లా భారతి తెలిపిన వివరాల ప్రకారం, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్లు జూన్ 15 వరకు కొనసాగుతాయి. ఇంటర్మీడియట్‌ను ఉర్దూ మీడియంలో పూర్తి చేసిన
విద్యార్థులు బీఏ ఇంగ్లీష్ మీడియంలో చేరేందుకు అవకాశం ఉంది.
విద్యార్థులు దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని సదాశివపేట కళాశాలను ఆప్షన్‌గా ఎంచుకోవాలని ఆమె సూచించారు.