అమ్మాయిలను ట్రాప్ చేసేక్రిమినల్స్ కు సజ్జనార్ చర్యలు కరెక్టు

1చూసినవారు
అమ్మాయిలను ట్రాప్ చేసేక్రిమినల్స్ కు సజ్జనార్ చర్యలు కరెక్టు
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ అమ్మాయిలను ట్రాప్ చేసే క్రిమినల్స్ పై తీసుకుంటున్న చర్యలు సరైనవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ, ఇంటివద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న పోలీస్ శాఖ నిర్ణయం అభినందనీయమని, మహిళలకు అండగా ఉండాలన్న వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you