సంగారె: డ్డి బాకీ కార్డు పేరుతో ప్రజల్లోకి వెళ్దాం: ఎమ్మెల్యే

2చూసినవారు
సంగారె: డ్డి బాకీ కార్డు పేరుతో ప్రజల్లోకి వెళ్దాం: ఎమ్మెల్యే
సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వార్డు ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బాకీ కార్డును విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధికి ఎస్డీఎఫ్ కింద నిధులు కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. మళ్లీ మున్సిపల్ పీఠంపై బీఆర్ఎస్ జెండా ఎగరాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్