సంగారెడ్డి: , సంక్రాంతికి 267 ప్రత్యేక బస్సులు

3చూసినవారు
సంగారెడ్డి: , సంక్రాంతికి 267 ప్రత్యేక బస్సులు
మకర సంక్రాంతి పండుగ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో 267 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు మేనేజర్ విజయభాస్కర్ ఆదివారం తెలిపారు. సంగారెడ్డి-103, నారాయణఖేడ్-112, జహీరాబాద్-52 ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్