సంగారెడ్డి: ట్రిపుల్ ఐటీ కి 312 మంది విద్యార్థులు ఎంపిక

1చూసినవారు
సంగారెడ్డి: ట్రిపుల్ ఐటీ కి 312 మంది విద్యార్థులు ఎంపిక
సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షలకు జిల్లా నుంచి 312 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు సంగారెడ్డి జిల్లా నుంచి ఎంపిక కావడం విశేషం. ఎంపికైన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం జిల్లా విద్యావ్యవస్థకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :