సంగారెడ్డి: లోక్-అదాలత్‌లో 4868 కేసులు పరిష్కారం

1చూసినవారు
సంగారెడ్డి: లోక్-అదాలత్‌లో 4868 కేసులు పరిష్కారం
సైబర్ నేరాలకు సంబంధించి జిల్లాలో నమోదైన 73 కేసులలో రూ. 1.32 కోట్లు, ఎఫ్ఐఆర్ లేకుండా 88 కేసులలో రూ. 10.83 లక్షల రూపాయలను సైబర్ బాధితులకు తిరిగి ఇప్పించేందుకు కోర్టు అనుమతి పొందినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. లోక్-అదాలత్‌లో మొత్తం 4868 కేసులు పరిష్కరించబడ్డాయని ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్