సంగారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరం

4చూసినవారు
సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సదరం శిబిరం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రిజిస్ట్రేషన్ అనంతరం వైద్యులు వారిని పరీక్షించారు. అర్హులైన వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ శిబిరం దివ్యాంగులకు సహాయం అందించే లక్ష్యంతో నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్