సంగారెడ్డి: క్రీడల్లో జిల్లాకు పేరు తీసుకురావడం అభినయం

0చూసినవారు
సంగారెడ్డి: క్రీడల్లో జిల్లాకు పేరు తీసుకురావడం అభినయం
రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 75 మంది క్రీడాకారులను కలెక్టర్ ప్రవీణ సోమవారం అభినందించారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావడం అభినందనీయమని, వారి ఎదుగుదలకు తనవంతు సహకారం అందిస్తానని కలెక్టర్ తెలిపారు. క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ప్రతి సంవత్సరం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్