సంగారెడ్డి: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

2చూసినవారు
సంగారెడ్డి: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడు అశోక్ రెడ్డికి సంగారెడ్డి ఫ్యామిలీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. భూమి అమ్మకం విషయంలో మాధవరెడ్డిని హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఈ శిక్ష విధించినట్లు ఎస్పీ పరతోష్ పంకజ్ తెలిపారు. ఈ తీర్పును నాల్గవ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి శ్రీ ఎం. సతీష్ కుమార్ వెలువరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్