సంగారెడ్డి: సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు

2చూసినవారు
సంగారెడ్డి: సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు
సంగారెడ్డి మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ గురువారం మాట్లాడుతూ, రైతులకు సబ్సిడీపై పనిముట్లు అందిస్తున్నట్లు తెలిపారు. రూటర్ వేటర్, కల్టివేటర్, బ్యాల్టరీ స్ప్రయర్లపై ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, జనరల్ రైతులకు 40 శాతం సబ్సిడీ లభిస్తుంది. అర్హులైన రైతులు ట్రాక్టర్ ఆర్, ఆధార్, పట్టా పాస్ బుక్ జిరాక్స్ లను తమ మండల వ్యవసాయ అధికారికి వెంటనే సమర్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్