సంగారెడ్డి: విద్యార్థి మృతి పై విచారణ చేయాలి

775చూసినవారు
సంగారెడ్డి: విద్యార్థి మృతి పై విచారణ చేయాలి
సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కళాశాలలో విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మహేష్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థి ఆత్మహత్యకు వేధింపులే కారణమా అనే కోణంలో విచారణ చేయాలని ఆయన కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్