సంగారెడ్డి: అంగన్వాడి టీచర్లు సాంకేతికత వినియోగించుకోవాలి

2చూసినవారు
సంగారెడ్డి: అంగన్వాడి టీచర్లు సాంకేతికత వినియోగించుకోవాలి
సంగారెడ్డి పట్టణంలోని మహిళా ప్రాంగణంలో గురువారం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పంపిణీ చేశారు. సాంకేతికతను వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఈ స్మార్ట్ ఫోన్లను అందజేసిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్