సంగారెడ్డి: వాసవి దేవాలయంలో వార్షికోత్సవాలు

2చూసినవారు
సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వార్షికోత్సవాలు గురువారం రెండో రోజైన ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేసి లలిత సహస్రపారుణం పారాయణం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్