జిల్లాలోని ఏకైక మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడో విడత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డా. అరుణ బాయి తెలిపారు. ఈ నెల 15 వరకు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, దరఖాస్తులో కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డిగ్రీ చదివితే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.