సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన
విద్యార్థులు జూన్ 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.