సంగారెడ్డి: బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

0చూసినవారు
సంగారెడ్డి: బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం
సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల పేర్లను టీజీఐఐసీ డిసిసి అధ్యక్షురాలు నిర్మల రెడ్డి బుధవారం విడుదల చేశారు. సంగారెడ్డి బ్లాక్ అధ్యక్షునిగా జార్జి, సదాశివపేట బ్లాక్ అధ్యక్షునిగా సిద్దన్న, సంగారెడ్డి మండల అధ్యక్షునిగా కిరణ్ గౌడ్, ఇతర మండలాలకు ఖలీల్, మొగులయ్య, మల్లారెడ్డి, నాగరాజు గౌడ్, శ్రీనివాస్ లను నియమించారు. ఈ నియామకాలతో పార్టీ కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :