సంగారెడ్డి: బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా పై అవగాహన

0చూసినవారు
సంగారెడ్డి: బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా పై అవగాహన
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, కొండాపూర్ మల్లేపల్లి గ్రామంలో బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలపై ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర సేవల కోసం పోలీస్ ఎమర్జెన్సీ నంబర్లు 100, 112, మహిళల హెల్ప్‌లైన్ 1091 / 181 / 1098, చైల్డ్, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్