సంగారెడ్డి: జగ్గారెడ్డి నివాసంలో అయ్యప్ప మహా పడిపూజ

3చూసినవారు
సంగారెడ్డి పట్టణం రాంనగర్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నివాసంలో బుధవారం అయ్యప్ప స్వామి మహా పడిపూజను ఘనంగా నిర్వహించారు. గంగాధర్ శర్మ నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, గౌరీ పూజ జరిపించారు. గురు స్వాములు ఆలపించిన పాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణానికి చెందిన గురు స్వాములు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్