సంగారెడ్డి ఘనంగా అయ్యప్ప స్వామి దేవాలయం వార్షికోత్సవం

0చూసినవారు
సంగారెడ్డి ఘనంగా అయ్యప్ప స్వామి దేవాలయం వార్షికోత్సవం
సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ప్రదీప్ కుమార్ తంత్రి ఆధ్వర్యంలో స్వామి వారికి అభిషేకాలు, సహస్ర కళాశాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కొక్కంద శ్రీశైలం, సాగర్ లక్ష్మణ్ గౌడ్, గోపాల్ అరుణ్ కుమార్, శేషగిరి, గురుస్వాములు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్