సంగారెడ్డి: ప్రభుత్వ కళాశాలలకు చేరుకున్న పుస్తకాలు

0చూసినవారు
సంగారెడ్డి జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పుస్తకాలు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా ఈ పుస్తకాలను కళాశాలలకు సరఫరా చేశారు. తరగతులు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు వీటిని ఉచితంగా పంపిణీ చేస్తామని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్