సంగారెడ్డి: 9న అరుణాచల క్షేత్రానికి బస్సు సౌకర్యం

55చూసినవారు
సంగారెడ్డి: 9న అరుణాచల క్షేత్రానికి బస్సు సౌకర్యం
గురు పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి డిపో నుంచి ఈ నెల 9వ తేదీన అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఉపేందర్ శనివారం ప్రకటనలో తెలిపారు. కాణిపాకం వేలూరు మహాలక్ష్మి, తిరుగు ప్రయాణంలో మహానంది క్షేత్రాల దర్శనం కూడా ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9959226267 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్