సంగారెడ్డి: అభ్యర్థుల ప్రచార కర్చు లక్షలోపు ఉండాలి

2చూసినవారు
సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో జిల్లా ఎన్నికల ఇన్చార్జి రాకేష్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు తమ ప్రచార ఖర్చును లక్ష రూపాయలలోపు మాత్రమే పరిమితం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ప్రచార ఖర్చుపై ప్రత్యేక నిఘా ఉంటుందని, లక్ష దాటితే అనర్హత వేటు తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ నిబంధనలు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఉద్దేశించబడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్