సంగారెడ్డి: మూడు విడతల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చు పరిశీలన

5చూసినవారు
సంగారెడ్డి: మూడు విడతల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చు పరిశీలన
జిల్లాలోని 11 మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచార ఖర్చులను మూడు విడతల్లో తనిఖీ చేయించుకోవాలని జిల్లా వ్యయ పరిశీలకులు రాకేష్ బుధవారం సూచించారు. ఈనెల 5, 7, 9 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయ్యా మున్సిపాలిటీలో అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు ప్రచార ఖర్చుల వివరాలను సమర్పించాలని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్