సంగారెడ్డి: వైద్య విద్యార్థుల కోసం దంపతుల దేహదానం

16చూసినవారు
సంగారెడ్డి: వైద్య విద్యార్థుల కోసం దంపతుల దేహదానం
సంగారెడ్డి పట్టణానికి చెందిన ప్రిన్సిపల్ కళింగ కృష్ణ కుమార్, ఆయన భార్య తహశీల్దారు ఆశా జ్యోతి తమ మరణానంతరం దేహాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. సాంప్రదాయ దహనం లేదా ఖననం కాకుండా, వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తమ దేహాలను అప్పగించాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. వీరి నిర్ణయం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

సంబంధిత పోస్ట్