సంగారెడ్డి: ఫిబ్రవరి 5న చలో ఢిల్లీ జయప్రదం చేయాలి

6చూసినవారు
సంగారెడ్డి: ఫిబ్రవరి 5న చలో ఢిల్లీ జయప్రదం చేయాలి
ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో నిర్వహించనున్న చల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో శనివారం పోస్టర్లను ఆవిష్కరించిన నాయకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్