సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

65చూసినవారు
సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
పెండింగ్ లో ఉన్న ఉపకార వేత్తనాలు చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ విద్యార్థుల ఉపకార వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్