సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జయప్రదం చేయాలి

73చూసినవారు
సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జయప్రదం చేయాలి
దివ్యాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 17వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు దివ్యాంగుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య అన్నారు. సంగారెడ్డి లోని సుందరయ్య భవన్ లో జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వికలాంగుల పెండింగ్ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్