సంగారెడ్డి: ప్రభుత్వ జీవోలతో డైరీ అభినందనీయం: కలెక్టర్

6చూసినవారు
సంగారెడ్డి: ప్రభుత్వ జీవోలతో డైరీ అభినందనీయం: కలెక్టర్
కలెక్టర్ ప్రావీణ్య ప్రభుత్వ జీఓలతో రూపొందించిన డైరీని శనివారం ఆవిష్కరించారు. కెపిటిఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి రాంచందర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :