సంగారెడ్డి: రోడ్డు పక్కన డబ్బాల జోలికి వెళ్ళవద్దు

0చూసినవారు
సంగారెడ్డి: రోడ్డు పక్కన డబ్బాల జోలికి వెళ్ళవద్దు
సంగారెడ్డి పట్టణంలోని రోడ్డు పక్కన నిర్వహించే డబ్బాల జోలికి వెళ్ళవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం తెలిపారు. రోడ్డు పక్కల గల డబ్బాలు, పండ్ల బండ్లు, తోపుడు బండ్లు, పాన్ డబ్బాలు, పానీపూరు బండ్లు, ఫాస్ట్ ఫుడ్ డబ్బాలు, పువ్వుల బండ్లు పై బ్రతికే పేదల జోలికి వెళ్ళవద్దని మున్సిపల్, పోలీసు అధికారులకు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్