సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో, వ్యాయ పరిశీలకులు రాకేష్ మున్సిపల్ ఎన్నికల ప్రచార ఖర్చులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద లావాదేవీలు, బల్క్ వస్తువుల సరఫరాపై నిఘా పెట్టాలని ఆయన సూచించారు.