సంగారెడ్డి: పీఎన్ఎమ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

1చూసినవారు
సంగారెడ్డి: పీఎన్ఎమ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
సంగారెడ్డిలో జరిగిన పీఎన్ఎం జిల్లా మూడవ మహాసభలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్. రాజు జిల్లా అధ్యక్షుడిగా, ఏ. నాగభూషణం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పి. ఆంజనేయులు, ఎస్. ఉదయ్, శ్రీలత ఉపాధ్యక్షులుగా, ఎం. కృష్ణ, వై. రాజు, వి. యేసు, అపురూఫ్ సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా డి. ప్రభు, ఎం. అంజయ్య, బి. సత్యనారాయణ, ఏ. యాదయ్య, ఎం. పద్మ, పి. ప్రవీణలు ఎన్నికయ్యారు. ఈ మహాసభలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్