సంగారెడ్డి: తల్లి, బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం సదుపాయాలు

0చూసినవారు
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బుధవారం 'సేఫ్ మదర్స్ డే' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి మాట్లాడుతూ, తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. సురక్షిత మాతృత్వంతో ఆరోగ్యకరమైన సమాజం నిర్మించవచ్చని, గర్భధారణ ప్రారంభం నుంచే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్