సంగారెడ్డి: నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం

0చూసినవారు
సంగారెడ్డి: నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకునేది సిఐటియు మాత్రమేనని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్