సంగారెడ్డి: విద్యాపీఠంలో ఉచిత శిక్షణ

2చూసినవారు
సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆదివారం ఉచిత సంగీత, నృత్య, కీబోర్డు, తబలా శిక్షణ శిబిరాన్ని పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రారంభించారు. 2026-27 విద్యా సంవత్సరానికి 206 మంది విద్యార్థులు ఈ శిక్షణలో చేరినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఆదివారం జరిగే ఈ శిక్షణా తరగతులు నాలుగు సంవత్సరాల కోర్సును కలిగి ఉంటాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్